ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఓట్ల లెక్కింపునకు సహకరించాలి

ABN, Publish Date - May 20 , 2024 | 11:39 PM

పెద్దాపురం, మే 20: ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు ప్రజలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ కో

పెద్దాపురంలో మాట్లాడుతున్న ఎస్పీ

జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌

పెద్దాపురం, మే 20: ప్రశాంత వాతావరణంలో ఓట్ల లెక్కింపునకు ప్రజలు, రాజకీయ పార్టీలకు సంబంధించిన ప్రతినిధులు సహకరించాలని జిల్లా ఎస్పీ సతీష్‌కుమార్‌ కోరారు. స్థానిక అంబేడ్కర్‌ భవనంలో సోమ వారం డీఎస్పీ లతాకుమారి అధ్యక్షతన నిర్వహి ంచిన సమవేశంలో ఆయన మాట్లాడారు. కాకి నాడ జిల్లా పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజక వర్గాల్లో రాజకీయ పార్టీలకు సంబంధించిన పార్టీల నాయకులతో సమావేశాలు నిర్వహిస్తు న్నట్టు తెలిపారు. శాంతి భధ్రతలకు ఎటువంటి విఘాతం కలిగించకుండా అధికారులకు సహక రించాలని ఆయన కోరారు. ఎన్నికల కమిషన్‌ నిబంధనల మేరకు జిల్లాలో 144 సెక్షన్‌ అమలులో ఉన్నందున ఎటువంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించకూడదన్నారు. సమావేశంలో సీఐ రవికుమామర్‌, ఎస్‌ఐ సురేష్‌ పాల్గొన్నారు.

పశువుల అక్రమ రవాణాకు పాల్పడితే చర్యలు తప్పవు

కాకినాడ క్రైం, మే 20: పశువుల అక్రమ రవాణాకు పాల్పడిన వారిపై చర్యలు తప్పవని, పశువుల,జంతువుల సంరక్షణ చట్టాల అమలు కోసం జిల్లాకు ప్రత్యేకంగా నోడల్‌ అధికారిని నియమించినట్లు జిల్లా ఎస్పీ ఎస్‌ సతీష్‌కుమార్‌ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఏపీ హైకోర్టు ఆదేశాల మేరకు, డీజీపీ హరీష్‌కుమార్‌ ఉత్తర్వుల మేరకు పశువుల అక్రమ రవాణా నివారణ, సంరక్షణ కోసం ఏఎస్పీ (పరిపాలన) ఎంజేవీ భాస్కరరావును కాకినాడ జిల్లాస్థాయి నోడల్‌ అధికారిగా నియమించడం జరిగిందన్నారు. ఎక్కడైనా జంతువులు అక్రమ రవా ణా, అక్రమ వధ విషయంపై ప్రజలకు సమాచారం తెలిసినా, ఇబ్బంది కలిగినా సమాచారం ఉంటే 9440796501కు ఫోన్‌ చేయాలని కోరారు.

Updated Date - May 20 , 2024 | 11:39 PM

Advertising
Advertising