ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

కష్టపడి చదివితే ఉన్నత శిఖరాలు : ఎస్పీ

ABN, Publish Date - May 26 , 2024 | 12:25 AM

సర్పవరంజంక్షన్‌, మే 25: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ అన్నారు. ఏపీ ఎస్పీ మూడవ బెటాలియన్‌ ఇంగ్లీష్‌ మీడి యం హైస్కూల్‌లో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు

విద్యార్థులకు బహమతులు అందజేస్తున్న ఎస్పీ

సర్పవరంజంక్షన్‌, మే 25: విద్యార్థి దశ నుంచి కష్టపడి చదివితే ఉత్తమ ప్రతిభ కనబరుస్తూ ఉన్నత శిఖరాలు అధిరోహించవచ్చని జిల్లా ఎస్పీ సుబ్రమణి సతీష్‌కుమార్‌ అన్నారు. ఏపీ ఎస్పీ మూడవ బెటాలియన్‌ ఇంగ్లీష్‌ మీడి యం హైస్కూల్‌లో చదువుతూ పదవ తరగతి పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి అత్యధిక మార్కులు సాధించిన విద్యార్థులకు శనివారం అభినందన సభ ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి ముఖ్య అతిథి సతీషకుమార్‌ హాజరై పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ సాధించిన విద్యార్థులకు బహుమతులు, వేసవి శిబిరంలో పాల్గొన్న విద్యార్థులకు ప్రశంసాపత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ ప్రతి విద్యార్థికి తల్లిదండ్రుల ఆశీర్వాదాలతో పాటు ఎప్పటికప్పుడు వారిని గమనిస్తుండడం మరువరాదన్నారు. కార్యక్రమంలో అడిషనల్‌ ఎస్పీ ఎల్‌.అర్జున్‌, అసిస్టెంట్‌లు కమాండెంట్‌ వివి.సత్యానారాయణ, హైస్కూల్‌ ప్రిన్సిపాల్‌ విలియం బెనర్జి, ఆర్‌ఎస్‌ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 26 , 2024 | 12:25 AM

Advertising
Advertising