ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌కు ఘన వీడ్కోలు

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:23 AM

కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవకు రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం ఘన వీడ్కోలు పలికారు. కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆశుతోష్‌ శ్రీవాస్తవ బదిలీపై అదే హోదాలో పార్వతీపురం బదిలీ అయ్యారు.

సబ్‌కలెక్టర్‌ శ్రీవాస్తవతోపాటు ఆయన మాతృమూర్తిని సత్కరిస్తున్న రెవెన్యూ ఉద్యోగులు

కొవ్వూరు, సెప్టెంబర్‌ 15: కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌ ఆశుతోష్‌ శ్రీవాస్తవకు రెవెన్యూ ఉద్యోగులు ఆదివారం ఘన వీడ్కోలు పలికారు. కొవ్వూరు సబ్‌ కలెక్టర్‌గా పనిచేస్తున్న ఆశుతోష్‌ శ్రీవాస్తవ బదిలీపై అదే హోదాలో పార్వతీపురం బదిలీ అయ్యారు. ఈ నేపథ్యంలో ఆయనకు కొవ్వూరు ఆర్డీవో కార్యాలయంలో వీడ్కోలు సభ నిర్వహించి ఘనంగా సత్కరించారు. సాధారణ ఎన్నికల్లో శ్రీవాస్తవ సేవలను ఉద్యోగులు కొనియాడారు. కాగా ఇన్‌చార్జి ఆర్డీవోగా కేఆర్‌ఆర్‌సీ డిప్యూటీ కలెక్టర్‌ ఆర్‌.కృష్ణనాయక్‌ బాధ్యతలు స్వీకరించారు. కార్యక్రమంలో ఆర్డీవో కార్యాలయ ఏవో జీఎస్‌ఎస్‌ జవహర్‌ బాజి, కె.రవివిక్రమ్‌, వీవీఎన్‌ ప్రశాంతి, ఇన్‌చార్జి తహశీల్దార్‌ కె.అజయ్‌బాబుతోపాటు డివిజన్‌ పరిధిలోని తహశీల్దార్లు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Sep 16 , 2024 | 12:23 AM

Advertising
Advertising