ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మహాత్మా మన్నించు

ABN, Publish Date - Oct 03 , 2024 | 01:36 AM

గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అంబాజీపేటలో బుధవారం సంత మార్కెట్‌లో మాంసం, చేపల విక్రయాలు యఽథేచ్ఛగా జరిగాయి.

జోరుగా మద్యం, మాంసం విక్రయాలు

అంబాజీపేట, అక్టోబరు 2: గాంధీ జయంతి రోజున మాంసం విక్రయాలు, మద్యం అమ్మకాలు జోరుగా సాగాయి. అంబాజీపేటలో బుధవారం సంత మార్కెట్‌లో మాంసం, చేపల విక్రయాలు యఽథేచ్ఛగా జరిగాయి. అఽధికారులు ఎవ్వరూ అటువైపు కన్నెత్తి కూడా చూడలేదు. అహింసా వాదానికి ప్రతిరూపమైన గాంధీ జయంతి రోజున మాంసం, మద్యం విక్రయాలు జరగడం దారుణమని పలువురు వ్యాఖ్యానించారు. నిషేధం ఉన్నప్పటికీ ఇలా చేస్తుంటే అధికారులు ఏం చేశారని ప్రశ్నించారు.

Updated Date - Oct 03 , 2024 | 01:36 AM