ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బాణసంచా క్షతగాత్రులకు మంత్రి పరామర్శ

ABN, Publish Date - Oct 30 , 2024 | 12:21 AM

జీజీహెచ్‌ (కాకినాడ) అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘ

సర్జరీ వైద్యులతో మాట్లాడుతున్న మంత్రి సుభాష్‌

జీజీహెచ్‌ (కాకినాడ) అక్టోబరు 29 (ఆంధ్ర జ్యోతి): డా.బీఆర్‌.అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా మండపేట మండలం ఏడిద గ్రామంలో సోమవారం జరిగిన బాణసంచా పేలుడు ఘటనలో తీవ్ర గాయాలపాలై కాకినాడ జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్న క్షతగాత్రులను రాష్ట్ర కార్మిక శాఖా మంత్రి వాసంశెట్టి సుభాష్‌ మంగళవారం పరామర్శించారు. సంఘటనలో ఒకరు మృత్యువాత పడడం పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశా రు. జీజీహెచ్‌, బర్న్స్‌ వార్డులో చికిత్స పొందుతు న్న కల్లు జయశ్రీని పరామర్శించి మెరుగైన వైద్య సేవలు అందించాలని డా.శివకుమార్‌ బృందాన్ని కోరారు. ప్రజలు మందుగుండు సామాగ్రితో అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇన్‌చార్జి సూపరిండెంట్‌ డా.శ్రీనివాసన్‌, సీఎస్‌ ఆర్‌ఎంవో డా.కోనా ల అనిత, సర్జరీ హెచ్‌వోడి డా.శ్రీనివాసరావు, డా.శివకుమార్‌, సీఎంవో డా.లావణ్య ఉన్నారు.

Updated Date - Oct 30 , 2024 | 12:21 AM