ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే

ABN, Publish Date - Mar 22 , 2024 | 11:59 PM

ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు.

ద్రాక్షారామ, మార్చి 22: ముస్లిం మైనార్టీల అభ్యున్నతి టీడీపీతోనే సాధ్యమని టీడీపీ, జనసేన, బీజేపీ రామచంద్రపురం నియోజకవర్గ ఉమ్మడి అభ్యర్థి వాసంశెట్టి సుభాష్‌ అన్నారు. శుక్రవారం ద్రాక్షారామలో పలువురు ముస్లింలు సుభాష్‌ సమక్షంలో టీడీపీ చేరారు. కార్యక్రమంలో జిల్లా టీడీపీ మైనార్టీసెల్‌ అఽధికార ప్రతినిది ఎం.డి.బషీర్‌, సోషల్‌ మీడియా కోఆర్డినేటర్‌ రజాఅబ్బాస్‌, జనసేన నాయకుడు సయ్యద్‌ ఫాజిల్‌, ఎం.డి.రియాజ్‌, ఎం.డి.అల్లాఉద్దీన్‌, ఎం.డి. భాషజాన్‌, ఎం.డి.రిపీ, ఎం.డి.మున్వారా పాల్గొన్నారు. అంత కుముందు జిల్లా మైనార్టీ సెల్‌ అధ్యక్షుడు మహ మ్మద్‌ మీరాన్‌ షరీఫ్‌ రామచంద్రపురం పట్టణం, ద్రాక్షారామలో సుభాష్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించారు.

Updated Date - Mar 22 , 2024 | 11:59 PM

Advertising
Advertising