ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌లో కాకినాడ విద్యార్థుల ప్రతిభ

ABN, Publish Date - Oct 26 , 2024 | 11:55 PM

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌ -2024లో కాకినాడ విద్యార్థులు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. ఆశ్రమం స్కూల్‌కు చెందిన మడికి అఖిల్‌ రాజ్‌ అండర్‌ -14 విభాగంలో, లిటిల్‌ ఉడ్స్‌ స్కూల్‌కి చెందిన గాదె మనన్‌ అండ

క్రీడాకారులను అభినందిస్తున్న ఎమ్మెల్యే

సర్పవరం జంక్షన్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మధ్యప్రదేశ్‌ గ్వాలియర్‌లో నిర్వహించిన జాతీయస్థాయి ఏరోబిక్స్‌ చాంపియన్‌షిప్‌ -2024లో కాకినాడ విద్యార్థులు బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. ఆశ్రమం స్కూల్‌కు చెందిన మడికి అఖిల్‌ రాజ్‌ అండర్‌ -14 విభాగంలో, లిటిల్‌ ఉడ్స్‌ స్కూల్‌కి చెందిన గాదె మనన్‌ అండర్‌ -11 విభాగంలో ఏరోబిక్స్‌ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొని సత్తాచాటి ఇద్దరు వ్యక్తిగతంగా బ్రాంజ్‌ మెడల్స్‌ సాధించారు. ఇద్దరు విద్యార్థులను కాకినాడ రూరల్‌ ఎమ్మెల్యే పంతం నానాజీ తన కార్యాలయానికి పిలిపించుకుని ఘనంగా సత్కరించి అభినందించారు. విద్యతో పాటూ జాతీయ స్థాయిలో రాణించి జిల్లాకే గర్వకారణంగా నిలిచారని ఎమ్మెల్యే నానాజీ అభినందించారు. వీరికి కోచింగ్‌ ఇచ్చిన కోచ్‌ కొమ్మినీడి సురేష్‌ను అభినందించారు.

Updated Date - Oct 26 , 2024 | 11:55 PM