ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ప్రశాంతంగా ఎమ్మెల్సీ ఎన్నికలు

ABN, Publish Date - Dec 06 , 2024 | 01:28 AM

ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ గురువారం అనపర్తిలో ప్రశాంతంగా ముగిసింది. అనపర్తి మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 45వ నెంబరు కేంద్రంలో పోలింగ్‌ జరిగింది.

కోరుకొండలో ఓటు హక్కు ఉపయోగించుకున్న ఉపాధ్యాయులు

  • ఓటు హక్కు ఉపయోగించుకున్న ఉపాధ్యాయులు

  • పోలింగ్‌ కేంద్రాల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు

అనపర్తి, డిసెంబరు 5(ఆంధ్రజ్యోతి): ఉపా ధ్యాయ ఎమ్మెల్సీ పోలింగ్‌ గురువారం అనపర్తిలో ప్రశాంతంగా ముగిసింది. అనపర్తి మండల పరిషత్‌ కార్యాలయ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన 45వ నెంబరు కేంద్రంలో పోలింగ్‌ జరిగింది. మండలంలో మొత్తం 108 మంది ఓటర్లు ఉండగా 98మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్‌ అనంతరం పోలీసు బందోబస్తు నడుమ బ్యాలెట్‌ బాక్సులను కాకినాడకు తరలించారు. ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఎస్‌ఐ శ్రీను నాయక్‌ ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.

Updated Date - Dec 06 , 2024 | 01:28 AM