ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

పందుల పెంపకం గుడిసెలు తొలగించాలని ధర్నా

ABN, Publish Date - Aug 17 , 2024 | 12:23 AM

పామర్రు ఉన్నత పాఠశాల వద్ద పామర్రు నుంచి కూళ్ల వెళ్లే రహదారిలో ఏర్పాటుచేసిన పందుల పెంపకం గుడిసెలు తొలగించాలని పామర్రు, అముజూరు, కూళ్ల గ్రామస్తులు శుక్రవారం ధర్నా చేశారు.

కె.గంవరం, ఆగస్టు 16: పామర్రు ఉన్నత పాఠశాల వద్ద పామర్రు నుంచి కూళ్ల వెళ్లే రహదారిలో ఏర్పాటుచేసిన పందుల పెంపకం గుడిసెలు తొలగించాలని పామర్రు, అముజూరు, కూళ్ల గ్రామస్తులు శుక్రవారం ధర్నా చేశారు. గుడిసెలు తొలగించాలని నినాదాలు చేశారు. దీంతో టీడీపీ నాయ కులు మరివాడ సూరిబాబు, ఎనుమల గోపాలకృష్ణ, మరివాడ చిన్నికృష్ణలు పందుల పెంపకందారులతో చర్చలు జరిపారు. స్వచ్ఛందంగా గుడిసెలు తొలగించడానికి వారు అంగీకరించారు. అయితే తమకు తగిన సహాయం చేయాలని, మరో ప్రాంతం చూపించాలని కోరారు. దీనికి టీడీపీ నాయకులు భరోసా ఇవ్వడంతో గ్రామస్తులు ధర్నా విరమించారు. కూటమి నాయకులు దేవరపల్లి వెంకటేశ్వరరావు, పెంకే నాగేశ్వరరావు, కడలి వెంకట రమణ, వినయ్‌, నున్న సత్యనారాయణ, పంపన శ్రీను పాల్గొన్నారు.

Updated Date - Aug 17 , 2024 | 12:23 AM

Advertising
Advertising
<