వైసీపీ నుంచి టీడీపీలోకి భారీగా చేరికలు
ABN , Publish Date - Mar 07 , 2024 | 12:23 AM
శంఖవరం, మార్చి 6: శంఖవరంలో వైసీపీని వీడి భారీస్థాయిలో నేతలు స్థానిక నేత పర్వత సురేష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నక్కా వెంకట అప్పారావు, కటారి నాగసత్యనారాయణ, చనిబోయిన తమ్మయ్య, ములికి పాములు, కటారీ సత్యనారాయణ దళిత నేతలు బందిలి పాపారావు, దుర్గాప్రసాద్, మహేష్ యాదవనేత కొల్లుబోయిన దేవి భగవాన్ తదితర నేతల ను ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానిం

శంఖవరం, మార్చి 6: శంఖవరంలో వైసీపీని వీడి భారీస్థాయిలో నేతలు స్థానిక నేత పర్వత సురేష్ ఆధ్వర్యంలో టీడీపీలో చేరారు. నక్కా వెంకట అప్పారావు, కటారి నాగసత్యనారాయణ, చనిబోయిన తమ్మయ్య, ములికి పాములు, కటారీ సత్యనారాయణ దళిత నేతలు బందిలి పాపారావు, దుర్గాప్రసాద్, మహేష్ యాదవనేత కొల్లుబోయిన దేవి భగవాన్ తదితర నేతల ను ప్రత్తిపాడు టీడీపీ ఇన్‌చార్జి వరుపుల సత్యప్రభ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించా రు. కార్యక్రమంలో ముదునూరి మురళీకృష్ణంరాజు, టీడీపీ మండలాధ్యక్షుడు బద్దిరామారావు, ఇటంశెట్టి సూర్యభాస్కరరావు, నియోజకవర్గ తెలుగుయువత అధ్యక్షుడు కీర్తి వెంకటసుభాష్, ఉల్లి వీరభద్రరావు, ఈగల దేవుళ్ళు, జనసేన నేత మేకల కృష్ణ, బుర్రా వాసు, రౌతు శ్రీను, సాదనాల లక్ష్మీబాబు, కేళంగి జనార్ధన్ పాల్గొన్నారు.
కోటనందూరు: కోటనందూరు, కాకరాపల్లి గ్రామాలకు చెందిన వైసీపీ కార్యకర్తలు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణు డు సమక్షంలో టీడీపీలో చేరారు. చేరినవారిలో వెంకట గంగాదర రంగనాయకులు, వెలగా వెం కట కృష్ణారావు, పల్లా రామకృష్ణ, కోన వీరబాబు, షేక్ మీరా తదితరు 200మంది ఉన్నా రు. కార్యక్రమంలో తుని నియోజకవర్గ ఇన్‌చార్జి యనమల దివ్య, యనమల కృష్ణుడు, చోడిశెట్టి గణేష్, గాడి రాజుబాబు, మోతుకూరి వెంకటేష్, డి.చిరీంజీవిరాజు, సుర్ల లోవరాజు పాల్గొన్నారు.