ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

భీమేశ్వరాలయంలో విశేష కార్తీక పూజలు

ABN, Publish Date - Nov 18 , 2024 | 12:27 AM

సామర్లకోట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాస మహాపర్వదినాలు పురస్కరించుకు ని సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం లో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గోపూజలు నిర్వహించి పూ జలను ప్రారంభించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పండితులు సోమేశ్వరశర్మ, చెరు

సామర్లకోట భీమేశ్వర ఆలయంలో విశేష అలంకరణలో స్వామివారు

సామర్లకోట, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): కార్తీకమాస మహాపర్వదినాలు పురస్కరించుకు ని సామర్లకోట కుమారరామ భీమేశ్వరాలయం లో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. తెల్లవారుజామున గోపూజలు నిర్వహించి పూ జలను ప్రారంభించారు. ఆలయ అధికారుల ఆధ్వర్యంలో పండితులు సోమేశ్వరశర్మ, చెరు కూరి రాంబాబు, రాజశేఖర్‌ శర్మ, అంజిబాబు, వెంకన్న తదితరుల వేదమంత్రోఛ్చారణల మ ధ్య అభిషేకపూజలు, పుష్పార్చన పూజలు చేశా రు. జిల్లా నలుమూలల నుంచీ అధికసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకున అమ్మవారిని, స్వామివారిని దర్శించి ప్రసాదాలు స్వీకరించా రు. శ్రీపాద రాజశేఖర ఘనాపాఠి నేతృత్వంలో మధ్యాహ్నం జరిగిన లక్షపత్రి పూజలలో సా మర్లకోటకు చెందిన కూరగాయల గొల్లబాబు అనిత దంపతులు, కుసుమంచి శేషగిరిరావు పావని దంపతులు, కుసుమంచి శ్యామ్‌కు మార్‌ హారిక దంపతులు ఆశీనులయ్యారు. సాయంత్రం మారేడుదళాలతో స్వామివారికి అర్చనలు నిర్వహించారు. ఆలయ ధ్వజస్తంభం వద్ద జరిగిన ఆకాశదీప పూజల్లో గొల్లబాబు, శేషగిరిరావు, శ్యామ్‌కుమార్‌ల దంపతులు ఆశీ నులయ్యారు. కార్తీక దీపారాధన సంఘ స భ్యులు నిర్వహించిన జ్యోతిర్లింగార్చన పూజల్లో అధికంగా భక్తులు పాల్గొన్నారు. నిత్యాన్నదాన పథకంలో భాగంగా ఆలయ ఆవరణలో సుమారు 3,500మందికి అన్నదానం చేశారు.

Updated Date - Nov 18 , 2024 | 12:27 AM