శృంగారవల్లభస్వామి ఆలయంలో రద్దీ
ABN, Publish Date - Nov 24 , 2024 | 12:03 AM
పెద్దాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని భక్తులు శనివారం దర్శించుకున్నా రు.తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శ నానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,61,570 అన్నదాన విరాళాలు రూ.72,748 ఆదాయం, కేశఖండన ద్వారా
పెద్దాపురం, నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): మండలంలోని తిరుపతి శృంగారవల్లభస్వామి వారిని భక్తులు శనివారం దర్శించుకున్నా రు.తెల్లవారుజాము నుంచే భక్తులు స్వామి దర్శ నానికి బారులు తీరారు. ప్రత్యేక దర్శన టిక్కెట్ల విక్రయం ద్వారా రూ.2,61,570 అన్నదాన విరాళాలు రూ.72,748 ఆదాయం, కేశఖండన ద్వారా రూ.6,400, తులాభారం, కానుకల ద్వారా రూ.300 లడ్డూ ప్రసాదం విక్రయం ద్వారా రూ.45,180 వెరసి రూ.3,86,198 ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈవో వడ్డి శ్రీనివాసరావు తెలిపారు. భక్తులకు పులిహోర, అన్నప్రసాదాన్ని పంపిణీ చేశారు. సుమారు 8వేల మంది స్వామి వారిని దర్శించుకుని అన్నప్రసాదాన్ని స్వీకరించి నట్లు దేవస్థానం అధికారులు తెలిపారు. ఆలయ అర్చకులు పెద్దింటి పురుషోత్తమాచార్యులు, నారాయణా చార్యులు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - Nov 24 , 2024 | 12:03 AM