ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

బ్రిటిష్‌కాలం నాటి సంప్రదాయానికి స్వస్తి

ABN, Publish Date - Sep 16 , 2024 | 12:31 AM

బ్రిటిష్‌ కాలంనాటి సంప్రదాయానికి స్వస్తి పలికారు.. ప్రజలకు స్నేహపూర్వక సేవలందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కు ఆజ్యం పోశారు.

ఆదివారం పోడియం తొలగింపు

సీతానగరం,సెప్టెంబరు 15 : బ్రిటిష్‌ కాలంనాటి సంప్రదాయానికి స్వస్తి పలికారు.. ప్రజలకు స్నేహపూర్వక సేవలందించాలన్న రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల కు ఆజ్యం పోశారు. రాష్ట్ర రిజిస్ర్టేషన్ల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్‌పి సిసోడియా ఆదేశాల మేరకు సబ్‌ రిజిష్ట్రారు కార్యాలయాల్లో ఉన్న ప్రత్యేక పోడియంను ఆదివారం తొలగించారు.గతంలో సబ్‌ రిజిస్ట్రా రు సీటు ప్రత్యేకతను సంతరించుకునే విధంగా ఎత్తుగా దిమ్మ కట్టి దిమ్మకు చుట్టూ ఎరుపు రంగు క్లాత్‌తో కప్పి ప్రత్యేకత చూపించేవారు. అయితే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ఫ్లోరింగ్‌కు సమా న ఎత్తులోనే టేబుల్‌ వేసుకుని ఎదురుగా కుర్చీలు ఏర్పాటు చేసి ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చూ డాలని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు మార్పులు చేస్తున్నారు.ప్రభుత్వ ఆదేశాల మేరకు ఆదివారం సీతానగరంలో పోడియం తొలగించారు.

Updated Date - Sep 16 , 2024 | 12:31 AM

Advertising
Advertising