ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రీసర్వేతో రైతులకు ఇబ్బందులు

ABN, Publish Date - Nov 19 , 2024 | 12:56 AM

గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కూట మి నాయకులు కోరారు.

రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్‌కు సమస్యను విన్నవిస్తున్న కూటమి నాయకులు

కొవ్వూరు, నవంబరు 18 (ఆంధ్రజ్యోతి) : గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన రీసర్వేతో రైతులు ఇబ్బందులు పడుతున్నారని, వాటిని సత్వరం పరిష్కరించాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్‌ను కూట మి నాయకులు కోరారు. రాష్ట్ర రాజధాని అమ రావతిలో సోమవారం రెవెన్యూ శాఖ మంత్రి సత్యప్రసాద్‌ను ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు, ద్విసభ్య కమిటీ సభ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, ఉమ్మడి పశ్చి మ గోదావరి జిల్లా జడ్పీ మాజీ చైర్మన్‌ ముళ్ళపూడి బాపిరాజు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత వైసీపీ ప్రభుత్వంలో చేపట్టిన భూముల రీసర్వే తప్పులతడకగా సాగిందన్నారు.రీసర్వేతో రైతులు తీవ్ర ఇబ్బం దులకు గురవుతున్నారనిమంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.రైతులకు సంబంధించిన పాత రికార్డుల ఆధారంగా రీసర్వే రికార్డులు మా ర్పు చేయాలని కోరారు.మంత్రిని కలిసిన వారిలో కొవ్వూరు నియోజకవర్గ ద్విసభ్యకమిటీ స భ్యులు జొన్నలగడ్డ సుబ్బరాయచౌదరి, కొఠా రువెంకట్రావు,నామాన పరమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 12:56 AM