ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కుండలేశ్వరంలో ప్రత్యేక పూజలు

ABN, Publish Date - Nov 17 , 2024 | 12:54 AM

కుండలేశ్వరంలో శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరా రు. వృద్ధ గౌతమినదిలో స్నానాలు చేసి గోదావరిమాతకు పూజలు చేశారు.

కాట్రేనికోన, నవంబరు 16(ఆంధ్రజ్యోతి): కుండలేశ్వరంలో శనివారం స్వామివారిని దర్శించుకునేందుకు బారులుతీరా రు. వృద్ధ గౌతమినదిలో స్నానాలు చేసి గోదావరిమాతకు పూజలు చేశారు. ఆలయ ప్రధాన అర్చకుడు కాళ్ళకూరి కామేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు జరి పారు. ఆలయ ఆవరణలోని రుక్మిణీసమేత వేణుగోపాలస్వామి, ఆంజనేయస్వామి, సుబ్రహ్మణ్యేశ్వరస్వామి, కనకదుర్గ దేవతలను భక్తులు దర్శించుకున్నారు. ఆలయ ఆవరణలో చెయ్యేరుకు చెందిన మంతెన మమ్మురాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అన్నసమారాధనలో 2000 మంది పాల్గొన్నట్టు నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో త్సవటపల్లి నాగు, నంద్యాల వెంకటేశ్వరరావు, గంగుమళ్ళ భద్రరావు, మోటిపల్లి శ్రీను, సలాది సతీష్‌, చిక్కం ఆనందకుమార్‌, అడపా శివ, అడపా వెంకటేశ్వరరావు, గంగుమళ్ళ శంకర్‌, మీసాల బాలచంద్రరావు పాల్గొన్నారు.

Updated Date - Nov 17 , 2024 | 12:54 AM