ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేటి నుంచి ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు

ABN, Publish Date - Oct 22 , 2024 | 01:05 AM

కొవ్వూ రు పురపాలక సంఘం పరిధిలో నేటి నుంచి 25 వరకు ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ తెలిపారు. మంగళవారం 1వ వార్డు శ్రీరామకాలనీ సచివాలయం, 23న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 24న పీఎంఎంఎం మున్సిపల్‌ హైస్కూల్‌, 25 న ఇందిరమ్మకాలనీ 9వ సచివాలయంలో ఆధార్‌ శిబిరాలు జరుగుతాయన్నారు.

కొవ్వూరు, అక్టోబరు 21 (ఆంధ్రజ్యోతి): కొవ్వూ రు పురపాలక సంఘం పరిధిలో నేటి నుంచి 25 వరకు ఆధార్‌ ప్రత్యేక శిబిరాలు నిర్వహిస్తున్నట్టు మున్సిపల్‌ కమిషనర్‌ టి.నాగేంద్ర కుమార్‌ తెలిపారు. మంగళవారం 1వ వార్డు శ్రీరామకాలనీ సచివాలయం, 23న ప్రభుత్వ జూనియర్‌ కళాశాల, 24న పీఎంఎంఎం మున్సిపల్‌ హైస్కూల్‌, 25 న ఇందిరమ్మకాలనీ 9వ సచివాలయంలో ఆధార్‌ శిబిరాలు జరుగుతాయన్నారు. ఆధార్‌ డాక్యుమెంట్స్‌ నవీకరణకు నేటి నుంచి 25 వరకు ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో కె.సుశీల తెలిపారు. నేడు వాడపల్లి 1వ సచివాలయం, పెనకనమెట్ట, వేములూరు, పంగిడి 1వ సచివాలయాలు, 23న వాడపల్లి, బంగారంపేట, దొమ్మేరు సావరం, వేములూరు, పంగిడి 1వ సచివాలయం, 24న మద్దూరు, దొమ్మేరు, తోగుమ్మి, ధర్మవరం గ్రామ సచివాలయాలు, 25న తోగుమ్మి, దొమ్మేరు, నందమూరు, కాపవరం గ్రామ సచివాలయాల్లో ఆధార్‌ నవీకరణ శిబిరాలు నిర్వహిస్తున్నామని ఎంపీడీవో సుశీల తెలిపారు.

  • చాగల్లులో:

మండలంలో ప్రత్యేక ఆధార్‌ శిబిరాలు నిర్వహిస్తున్నట్టు ఎంపీడీవో ఆర్‌.శ్రీదేవి తెలిపారు. శని, ఆదివారాలు చాగల్లు హైస్కూల్‌, ఎంపీపీ షుగర్‌ ఫ్యాక్టరీ స్కూల్‌తోపాటు, బ్రాహ్మ ణగూడెం, ఎస్‌.ముప్పవరంలోను ఆయా సచివా లయాల వద్ద జరుగుతాయన్నారు. గురువారం మీనానగరం, నెలటూరు, చంద్రవరం, మార్కొం డపాడు సచివాలయాల వద్ద, 25న మీనానగరం, నెలటూరు, మల్లవరం, మార్కొండపాడు సచివా లయాల వద్ద ఆధార్‌ శిబిరాలు జరుగుతాయని తెలిపారు. కొత్త ఆధార్‌ కార్డులు, చిరునామా మార్పు, ఫోన్‌ నెంబర్‌ లింక్‌ వంటి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.

Updated Date - Oct 22 , 2024 | 01:05 AM