ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

Janasena List: ఒకేసారి 18 మంది.. అభ్యర్థుల జాబితా ప్రకటించిన జనసేన

ABN, Publish Date - Mar 24 , 2024 | 09:11 PM

18 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది.

అమరావతి: 18 నియోజకవర్గాల అభ్యర్థుల జాబితాను జనసేన పార్టీ విడుదల చేసింది.

1. పిఠాపురం - పవన్ కల్యాణ్

2. నెల్లిమర్ల - లోకం మాధవి

3. అనకాపల్లి - కొణతాల రామకృష్ణ

4. కాకినాడ రూరల్ - పంతం నానాజీ

5. రాజానగరం- బత్తుల బలరామకృష్ణ

6. తెనాలి - నాదెండ్ల మనోహర్

7. నిడదవోలు - కందుల దుర్గేశ్

8. పెందుర్తి - పంచకర్ల రమేష్ బాబు

9. యలమంచిలి - సుందరపు విజయ్ కుమార్

10. పి.గన్నవరం - గిడ్డి సత్యనారాయణ

11. రాజోలు - దేవ వరప్రసాద్

12. తాడేపల్లిగూడెం - బొలిశెట్టి శ్రీనివాస్

13. భీమవరం - పులపర్తి ఆంజనేయులు

14. నరసాపురం - బొమ్మిడి నాయకర్

15. ఉంగుటూరు - పత్సమట్ల ధర్మరాజు

16. పోలవరం - చిర్రి బాలరాజు

17. తిరుపతి - ఆరణి శ్రీనివాసులు

18. రైల్వే కోడూరు - డా.యనమల భాస్కర రావు

ఇక ఎంపీ స్థానాల విషయానికి వస్తే కాకినాడ లోక్‌సభ స్థానం నుంచి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, మచిలీపట్నం ఎంపీగా వల్లభనేని బాలశౌరి పేర్లను జనసేన వెల్లడించింది. కాగా అవనిగడ్డ, పాలకొండ, విశాఖపట్నం దక్షిణ అసెంబ్లీ స్థానాలు పెండింగ్‌లో ఉన్నాయని ఆ పార్టీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి..

AP Politics: డీజీపీకి టైమ్ దగ్గర పడింది.. అధికారుల తీరుపై లోకేష్ ఆగ్రహం

AP Politics: సాక్షి పత్రికపై పురంధేశ్వరి కన్నెర్ర.. రూ. 20 కోట్ల పురువు నష్టం దావా

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Mar 24 , 2024 | 09:33 PM

Advertising
Advertising