ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

AP Election 2024: పవన్ కల్యాణ్ ప్రచార షెడ్యూల్ విడుదల.. ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడంటే?

ABN, Publish Date - Apr 05 , 2024 | 04:01 PM

ఏపీ అసెంబ్లీ (AP Assembly 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls) సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవ్వడంతో ప్రచారపర్వాన్ని ముమ్మరం చేయడంపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలంతా మరింత దూకుడు పెంచడమే లక్ష్యంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాజా ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు.

Pawan Kalyan in Campaign

అమరావతి: ఏపీ అసెంబ్లీ (AP Assembly 2024), లోక్‌సభ ఎన్నికలు-2024 (Lok Sabha Polls) సమీపిస్తున్న వేళ గెలుపు వ్యూహాలపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే అభ్యర్థుల ఎంపిక దాదాపు పూర్తవ్వడంతో ప్రచారపర్వాన్ని ముమ్మరం చేయడంపై పార్టీలన్నీ దృష్టిసారించాయి. ఇప్పటికే ప్రచారంలో ఉన్న నేతలంతా మరింత దూకుడు పెంచడమే లక్ష్యంగా షెడ్యూల్‌ను ప్రకటిస్తున్నారు. తాజాగా జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా తాజా ఎన్నికల ప్రచార షెడ్యూల్ విడుదల చేశారు.


పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఇదే..

ఏప్రిల్ 7వ తేదీన (ఆదివారం) అనకాపల్లి, 8న ఎలమంచిలిలో పవన్ కళ్యాణ్ బహిరంగ సభలు నిర్వహించనున్నారు. ఇక 9న పిఠాపురం నియోజకవర్గంలో ఉగాది వేడుకల్లో ఆయన పాల్గొంటారు. కాగా పవన్ కల్యాణ్ ఇటీవలే ఎన్నికల ప్రచార యాత్ర ప్రారంభించారు. జ్వరం కారణంగా ‘వారాహి విజయభేరి’ సభలకు ఆయన స్వల్ప విరామం ఇచ్చారు. అయితే జ్వరం తగ్గడంతో ఆయన 3 రోజుల పర్యటనను ఖరారు చేశారు. ఇక నెల్లిమర్ల, విశాఖ దక్షిణం, పెందుర్తి నియోజకవర్గాల్లో పర్యటనకు సంబంధించిన షెడ్యూల్‌ను కూడా త్వరలోనే ఆయన ఖరారు చేయనున్నారని జనసేన నేతలు చెబుతున్నారు.

ఇవి కూడా చదవండి

Vasanta krishnaprasad: టీడీపీ ప్రస్థానంలో తెలుగు యువతదే కీలక భూమిక

AP Election 2024: ఏపీ ఎన్నికలపై ఈసీ కీలక ప్రకటన

మరిన్ని ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - Apr 05 , 2024 | 04:07 PM

Advertising
Advertising