ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నెల్లూరులో ముగిసిన రొట్టెల పండుగ

ABN, Publish Date - Jul 22 , 2024 | 04:10 AM

నెల్లూరులో ఐదు రోజుల పాటు జరిగిన బారాషాహీద్‌ దర్గా రొట్టెల పండుగ ఆదివారం ముగిసింది.

ఆరు లక్షల మంది వచ్చి ఉంటారని అంచనా

నెల్లూరు, జూలై 21 (ఆంధ్రజ్యోతి): నెల్లూరులో ఐదు రోజుల పాటు జరిగిన బారాషాహీద్‌ దర్గా రొట్టెల పండుగ ఆదివారం ముగిసింది. చివరి రోజు కూడా స్వర్ణాల చెరువు తీరం భక్తులతో కిటకిటలాడింది. జిల్లాతో పాటు ఇతర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు రొట్టెల పండుగకు తరలివచ్చారు. విద్య, ఉద్యోగ, సంతాన రొట్టెలకు చివరి రోజు డిమాండ్‌ ఏర్పడింది. గతేడాదితో పోలిస్తే ఈసారి రొట్టెల పండుగకు వచ్చిన భక్తుల సంఖ్య పెరిగింది. ఐదు రోజుల్లో మొత్తం ఆరు లక్షల మందికిపైగా పాల్గొని ఉంటారని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Jul 22 , 2024 | 04:10 AM

Advertising
Advertising
<