ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

75వ రాజ్యాంగ దినోత్సవం ఓ మైలురాయి: గవర్నర్‌

ABN, Publish Date - Nov 27 , 2024 | 05:29 AM

75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు.

అమరావతి, నవంబరు 26(ఆంధ్రజ్యోతి): 75వ జాతీయ రాజ్యాంగ దినోత్సవం స్వతంత్ర భారత చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయిని సూచిస్తుందని గవర్నర్‌ ఎస్‌.అబ్దుల్‌ నజీర్‌ అన్నారు. మంగళవారం రాజ్‌భవన్‌లో 75వ రాజ్యాంగ దినోత్సవ వేడుకలను నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ చిత్రపటానికి గవర్నర్‌ పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. రాజ్యాంగం మన దేశ జాతీయ లక్ష్యాలను సూ చించడంతో పాటు ప్రజాస్వామ్య, లౌకికవాదం, సోషలిజం, జాతీయ సమైక్య త, పౌరుల హక్కులు, విధులను తెలియజేస్తుందన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 05:29 AM