ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

నేలకు పచ్చని అందాలు

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:35 PM

గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు దిగువ ప్రాంతం, హెచ కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, వేముగోడు, పరిసర గ్రామాలు వరి పంట పచ్చదనంలో పులకిస్తున్నాయి.

వరి పంటతో ప్రకృతి పులకింత

గాజులదిన్నె పరిసరాల్లో సాగైన పొలాలు

గోనెగండ్ల, నవంబరు 9(ఆంధ్రజ్యోతి): గోనెగండ్ల మండల పరిధిలోని గాజులదిన్నె ప్రాజెక్టు దిగువ ప్రాంతం, హెచ కైరవాడి, గాజులదిన్నె, పుట్టపాశం, వేముగోడు, పరిసర గ్రామాలు వరి పంట పచ్చదనంలో పులకిస్తున్నాయి. సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో వరి పొలాలు ఎంతో ఆహ్లాదకరంగా కనిపిస్తున్నాయి. చుట్టూ నీరు.. పచ్చని పైర్లు..పొలాల మధ్య ఒంపులు తిరిగిన కాలి బాటలు సుందరమయంగా క నువిందు చేస్తున్నాయి.అలాగే ప్రాజెక్టు కుడి, ఎడమ కాలువల వెంట వరి సాగు చేసిన పంట పొలాలు ఎంతో అందంగా ఉన్నాయి. సాయంత్రం చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వాకింగ్‌ కు వచ్చి సూర్యస్తమయం వరకు అక్కడే ఉండి ప్రకృతి సౌందర్యాన్ని ఆస్వాదిస్తున్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:35 PM