ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

అర్జీలపై అలసత్వం వహిస్తే కఠిన చర్యలు

ABN, Publish Date - Nov 19 , 2024 | 01:16 AM

ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీల పరిష్కార అంశాన్ని తేలికగా భావించవద్దని వాటిపై ఆలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి స్పష్టం చేశా రు.

విభిన్న ప్రతిభా వంతుల సమస్యలను అడిగి తెలుసుకుంటున్న కలెక్టర్‌ నాగలక్ష్మి

గుంటూరు(తూర్పు), నవంబరు 18(ఆంధ్రజ్యోతి): ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వస్తున్న అర్జీల పరిష్కార అంశాన్ని తేలికగా భావించవద్దని వాటిపై ఆలసత్వం వహిస్తే చర్యలు తీసుకుంటామని కలెక్టర్‌ ఎస్‌ నాగలక్ష్మి స్పష్టం చేశా రు. సోమవారం కలక్టరేట్‌లోని ఎస్‌ఆర్‌ శంకరన్‌ సమావేశ మందిరంలోప్రజాసమస్యల పరిష్కార వేదిక నిర్వహించారు. కార్యక్రమానికి 154 అర్జీలు వచ్చాయి. జేసీ ఏ భార్గవ్‌తేజ, డీఆర్వో ఖాజావలీ, డిప్యూటీ కలెక్టర్లు ఎం గంగరాజు, లక్ష్మీ కుమారి, ఆర్డీవో కే శ్రీనివాసరావుతో కలసి ఆమె అర్జీలను స్వీక రించారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ పెండింగ్‌ అర్జీల పై సంబంధిత శాఖ అధికారి భాద్యత వహించాల్సి ఉంటుం దని స్పష్టం చేశారు. సీఎంవో నుంచి వస్తున్న అర్జీలపై ప్రత్యే క శ్రద్ధ చూపాలన్నారు. జేసీ మాట్లాడుతూ పిటిషన్లు సకా లంలో పరిష్కరించకుండా బియాండ్‌ ఎస్‌ఎల్‌ఏలోకి వెళితే సంబంధిత అధికారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీవో శేషశ్రీ. జిల్లా వ్యవసా య అధికారి ఎన వెంకటేశ్వర్లు, గ్రౌండ్‌ వాటర్‌ డీడీ వంద నం, హర్టీ కల్చర్‌ డీడీ రవీంద్ర, మత్స్యశాఖ ఏడీ గాలిదేము డు, డీఎస్‌వో కోమలి పద్మ, మార్కెటింగ్‌ ఏడీ రాజాబాబు పాల్గొన్నారు.

Updated Date - Nov 19 , 2024 | 01:16 AM