ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

పవర్‌ లిఫ్టింగ్‌లో ఛాంపియన్‌గా గుంటూరు జిల్లా జట్టు

ABN, Publish Date - Jun 02 , 2024 | 12:20 AM

మంగళగిరి ఈద్గా షాదీఖానా మైదానంలో జరిగిన ఏపీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది.

ఓవరాల్‌ ఛాంపియన్‌షిప్‌ను అందుకుంటున్న గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ జట్టు ప్రతినిధులు, కార్యక్రమంలో పాల్గొన్న పవర్‌ లిఫ్టర్లు

మంగళగిరి సిటీ, జూన్‌ 1: మంగళగిరి ఈద్గా షాదీఖానా మైదానంలో జరిగిన ఏపీ పవర్‌ లిఫ్టింగ్‌ పోటీలలో గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ జట్టు ఓవరాల్‌ చాంపియన్‌గా నిలిచింది. శుక్రవారం రాత్రి జరిగిన బహుమతీ ప్రదానోత్సవంలో జిల్లా జట్టు తరపున గుంటూరు జిల్లా పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కొమ్మాకుల విజయభాస్కరరావు, షేక్‌ సంధాని ట్రోఫీ అందుకున్నారు. ఈ కార్యక్రమంలో వెయిట్‌ లిఫ్టింగ్‌ కోచ్‌ ఎన్‌సీ మోహన్‌, టీడీపీ నియోజకవర్గ సమన్వయకర్త నందం అబద్దయ్య, గుంటూరు పార్లమెంటు ప్రధానకార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు, మంగళగిరి పట్టణ అధ్యక్షుడు దామర్ల రాజు, స్వర్ణకార సంఘం జిల్లా అధ్యక్షుడు పారేపల్లి మహేష్‌, డీఎస్‌టీవో జీ.వెంకటేశ్వరరావు, ఏఎన్‌యూ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ పీ.జాన్సన్‌, సంకా బాలాజీగుప్తా, కేకేఎల్‌వి ప్రసాద్‌, అనిల్‌ చక్రవర్తి, అన్నే రత్నప్రభాకర్‌, పవర్‌ లిఫ్టింగ్‌ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మద్ది ప్రభాకర్‌, ప్రధాన కార్యదర్శి సకల సూర్యనారాయణ, గౌరవాధ్యక్షుడు గంటా వెంకటేశ్వరరావు, కోశాధికారి పీవీ సంజీవ్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jun 02 , 2024 | 12:20 AM

Advertising
Advertising