ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వీరారాధన ఉత్సవాలకు శ్రీకారం

ABN, Publish Date - Nov 16 , 2024 | 12:44 AM

పల్నాటి వీరారాధన ఉత్సవాలకు కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరాచారవంతులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవఅయ్యవారిని ఊరేగింపుగా వీరుల దేవాలయానికి తీసుకొచ్చారు.

పోతురాజు శిలకు పడిగం కడుతున్న పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవఅయ్యవారు

పోతురాజు శిలకు పడిగం కట్టిన పీఠాధిపతి

కారంపూడి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): పల్నాటి వీరారాధన ఉత్సవాలకు కార్తీక పౌర్ణమి రోజైన శుక్రవారం రాత్రి శ్రీకారం చుట్టారు. వీరాచారవంతులు మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో పీఠాధిపతి తరుణ్‌ చెన్నకేశవఅయ్యవారిని ఊరేగింపుగా వీరుల దేవాలయానికి తీసుకొచ్చారు. వీరుల దేవాలయంలో పోతురాజు శిలకు పీఠాధిపతి 101 పోగులతో పడిగం కట్టారు. బ్రహ్మనాయుడు ఆయుధమైన నృసింహకుంతానికి, కన్నమదాసు భైరవ ఖడ్గానికి, నాగమ్మ వీర ఖడ్గానికి, బాలచంద్రుడి త్రిశూలానికి పూజలు జరిపారు. ఆయుధాలతో ఉత్సవాలకు తరలిరావాలని పల్నాటి యుద్ధంలో అమరులైన వీరుల కుటుంబీకులకు, తమ పూర్వీకులకు శుక్రవారం రాత్రి లేఖలు పంపారు.

Updated Date - Nov 16 , 2024 | 12:44 AM