ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Kakinada : 1.25 కోట్ల విలువైన మద్యం ధ్వంసం

ABN, Publish Date - Jun 28 , 2024 | 05:44 AM

కాకినాడ జిల్లాలో వివిధ కేసుల్లో ఎస్‌ఈబీ, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన రూ.1.25 కోట్ల విలువైన అక్రమ మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు.

సర్పవరం జంక్షన్‌(కాకినాడ), జూన్‌ 26: కాకినాడ జిల్లాలో వివిధ కేసుల్లో ఎస్‌ఈబీ, పోలీసులు నిర్వహించిన తనిఖీల్లో పట్టుబడిన రూ.1.25 కోట్ల విలువైన అక్రమ మద్యం, నాటుసారాను ధ్వంసం చేశారు. ఎస్పీ ఎస్‌.సతీష్‌కుమార్‌ ఆధ్వర్యంలో కాకినాడ రూరల్‌ సూర్యారావుపేట ఎన్టీఆర్‌ బీచ్‌లో మద్యం బాటిళ్లను రోడ్డు రోలర్‌తో తొక్కించేశారు. రెండేళ్ల కాలంలో స్వాధీనం చేసుకున్న 94,737 మద్యం బాటిళ్లు, 12,532.45 లీటర్ల సారాను ఽధ్వంసం చేశామని ఎస్పీ ఈ సందర్భంగా తెలిపారు. కార్యక్రమంలో ఏఎస్పీ సెబ్‌ శ్రీలక్ష్మి, పలువురు పోలీసు, సెబ్‌ అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Jun 28 , 2024 | 05:46 AM

Advertising
Advertising