ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

ఆర్డీటీ సెట్‌కు దరఖాస్తుల ఆహ్వానం

ABN, Publish Date - Apr 30 , 2024 | 12:21 AM

ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీసెట్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు ఏరియా టీం టీడర్‌ సుదర్శన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు.

ఎమ్మిగనూరు, ఏప్రిల్‌29: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ప్రతియేటా మాదిరిగానే ఈసారి కూడా ఆర్డీటీసెట్‌ నిర్వహిస్తున్నట్లు ఎమ్మిగనూరు ఏరియా టీం టీడర్‌ సుదర్శన్‌రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 10వ తరగతిలో ఉత్తమ మార్కులు సాధించిన విద్యార్థులను రాష్ట్రంలో వివిధ కార్పొరేట్‌ జూనియర్‌ కళాశాలలో చేర్పించి ఫీజులన్నింటిని ఆర్డీటీ బరిస్తుందని పేర్కొన్నారు. మే 4 నుంచి 10వ తేదీలోపు అర్హులైన విద్యార్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తున్నామని తెలిపారు. ఎమ్మిగనూరు, గోనెగండ్ల, పెద్దకడుబూరు, నందవరం మండలాల్లోని విద్యార్థులు 500 మార్కులు పైన ఉంటే దరఖాస్తులు చేసుకోవచ్చని తెలిపారు. ఎమ్మిగనూరులోని ఆర్డీటీ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని, ప్రవేశ పరీక్ష మే 19న నిర్వహిస్తామని పేర్కొన్నారు. వివరాలకు సెల్‌ 9390344265, 9704527024లకు సంప్రదించాలని కోరారు.

Updated Date - Apr 30 , 2024 | 12:21 AM

Advertising
Advertising