ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఐవోటీ కోర్సులకు ఉపాధి అవకాశాలు మెండు

ABN, Publish Date - Sep 19 , 2024 | 01:14 AM

ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐవోటీ కోర్సులకు ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ సొల్యూషన్స్‌ హెచ్‌ఆర్‌ పి.జాషు వా పేర్కొన్నారు.

లబ్బీపేట, సెప్టెంబరు 18: ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐవోటీ కోర్సులకు ఉపాధి అ వకాశాలు ఎక్కువగా ఉన్నాయని సాఫ్ట్‌ ప్రాజెక్ట్‌ సొల్యూషన్స్‌ హెచ్‌ఆర్‌ పి.జాషు వా పేర్కొన్నారు. రెండు రోజుల పాటు నలంద డిగ్రీ కళాశాలలో ఎలకా్ట్రనిక్స్‌ అం డ్‌ ఐవోటీ డిపార్ట్‌మెంట్‌ ఆధ్వర్యంలో సర్క్యూట్‌ డిజైన్‌ అండ్‌ ఐవోటీ అప్లికేషన్స్‌ వర్క్‌షా్‌పను నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన అకడమిక్స్‌తో పాటు న్యూ టెక్నాలజీ ఆవశ్యకతను వివరించారు. అనంతరం కళాశాల ప్రిన్స్‌పాల్‌ ఎం. అనురాధ మాట్లాడుతూ ఈ వర్క్‌షాపులో శిక్షణ పొందటం వల్ల విఽ ద్యార్థులు తమ ఆసక్తికి అనుగుణంగా ఉన్న రంగాల్లో కెరీర్‌ ములుచుకోవచ్చన్నారు. ఈ వర్క్‌షాపులో బీఎస్సీ అండ్‌ బీసీఏ రెండో సంవత్సరం చదువుతున్న విధ్యార్థులు ఎలకా్ట్రనిక్స్‌ అండ్‌ ఐవోటీ హెచ్‌వోడీ కె.రామ్‌కుమార్‌ పాల్గొన్నారు. ఈసందర్భంగా వర్క్‌షాపులో పాల్గొన్న విద్యార్థులకు సర్టిఫికెట్లను అందజేశారు.

Updated Date - Sep 19 , 2024 | 01:14 AM

Advertising
Advertising