శ్రీవారి సేవలో జస్టిస్ గోపాలకృష్ణారావు
ABN, Publish Date - Oct 10 , 2024 | 03:14 AM
తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు.
తిరుమల, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు బుధవారం దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ బ్రేక్ సమయంలో శ్రీవారిని దర్శించుకున్న అనంతరం రంగనాయక మండపంలో ఆయనకు వేదపండితులు ఆశీర్వచనం, అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు.
Updated Date - Oct 10 , 2024 | 03:15 AM