ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

మల్లన్న సేవలో జస్టిస్‌ టి.మల్లికార్జునరావు

ABN, Publish Date - May 13 , 2024 | 05:14 AM

శ్రీశైల భ్రమరాంబ మ ల్లికార్జున స్వామి, అ మ్మవార్లను రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదివారం దర్శిం చుకున్నారు.

శ్రీశైలం, మే 12: శ్రీశైల భ్రమరాంబ మ ల్లికార్జున స్వామి, అ మ్మవార్లను రాష్ట్ర హై కోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ టి.మల్లికార్జునరావు ఆదివారం దర్శిం చుకున్నారు. సతీ సమేతంగా ఆయన స్వామివారికి అభిషేకం నిర్వహించారు. భ్రమరాంబికాదేవి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం అమ్మవారి ఆలయ ప్రాంగణంలోని ఆశీర్వచన మండపంలో జస్టిస్‌ మల్లికార్జునరావు దంపతులకు వేదపండితులు వేదాశీర్వచనం, అధికారులు స్వామి, అమ్మవార్ల చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు.

Updated Date - May 13 , 2024 | 05:14 AM

Advertising
Advertising