ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఘనంగా గణనాధుల ఊరేగింపు

ABN, Publish Date - Sep 15 , 2024 | 11:54 PM

మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు.

చెన్నూరు, సెప్టెంబరు 15 : మండల వ్యాప్తంగా తొమ్మిదిరోజుల పాటు పూజలందుకున్న గణనాధున్ని ఆదివారం వివిధ గ్రామాల్లో ఊరేగించారు. కొండపేట, ముండ్లపల్లె, గుర్రంపాడు తదితర గ్రా మాల్లో వీధివీధినా ఊరేగింపు చేశారు. ఈ సందర్భంగా ఆయా ప్రాంతాల్లో లడ్డు వేలం పాట పోటాపోటీగా నిర్వహించారు. అలాగే ఊరేగించిన గణనాధులను సమీప పెన్నానదిలో నిమజ్జనం చేశా రు. ఈసందర్భంగా సీఐ పురుషోత్తంరాజు మాట్లాడుతూ అన్ని విఘ్నాలను తొలగించే గణేశున్ని నిత్యం పూజించడం, స్మరించడం ఎంతో ఉత్తమమని అలాంటిమూర్తికి తొమ్మిదిరోజులపాటు పూజించడం సంతోషమన్నారు. ఈ సందర్భంగా ముండ్లపల్లెలో సీఐని ఉత్సవ కమిటి నిర్వాహకులు సత్కరించారు.

Updated Date - Sep 15 , 2024 | 11:54 PM

Advertising
Advertising