ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘ఆటో కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి’

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:45 PM

ఆటో కార్మికులకు సం క్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో డ్రైవర్‌ ్స అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం కడప కలెక్టరేట్‌ వద్ద ధర్నా ని ర్వహించారు.

కడప సెవెనరోడ్స్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి) : ఆటో కార్మికులకు సం క్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని ఏపీ ఆటో డ్రైవర్‌ ్స అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన (ఏఐటీయూసీ) ఆధ్వర్యంలో మంగళవారం కడప కలెక్టరేట్‌ వద్ద ధర్నా ని ర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ కడప జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్‌.నాగసుబ్బారెడ్డి, ఏపీ ఆటో డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన కడప జిల్లా ప్రధాన కార్యదర్శి మద్దిలేటి మాట్లాడారు. డ్రైవర్లకు 5 నుంచి 10 లక్షల రూపాయలు చంద్రన్న బీ మా అమలు చేస్తామని, డీజలు, పెట్రోలు ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చి వంద రోజు లు పూర్తయినా అమలు చేయలేదన్నారు. ఈ-చలానా రద్దు చేయాలని, సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, పావలా వడ్డీకే రు ణాలు ఇవ్వాలని, ప్రతి ఆటో కార్మికుడికి ఇంటిస్థలం ఇచ్చి ఇల్లు నిర్మించి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీ ఆటో డ్రైవర్స్‌ అండ్‌ వర్కర్స్‌ ఫెడరేషన ఏఐటీయూసీ కడప నగర అధ్యక్ష, కార్యదర్శులు పుల్లయ్య, నారాయణ, ఆటో యూనియన నాయకులు నాగిరెడ్డి, నారాయణస్వామి, రా మచంద్రయ్య, నారాయణ, రెడ్డయ్య, శివ, నాగమల్లిఖార్జున, శివక్రిష్ణ, బాబు, రాము, కుళాయప్ప, తిమ్మ న్న, ఆటోకార్మికులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Oct 29 , 2024 | 11:45 PM