ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మీ వివాహ కలను నెరవేర్చుకోడానికి 40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్ లో ఇప్పుడు ప్రీమియం మెంబర్షిప్ ఉచితం. ఫోన్|| 9390 999 999, 8008 56 7898

సెలవులు పూర్తి కాకుండానే అడ్మిషన్లు అక్రమం

ABN, Publish Date - May 27 , 2024 | 09:53 PM

ముందస్తుగా అడ్మిషన్లతో విద్యావ్యాపారం చేస్తున్నా రంటూ రాజంపేట పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడం దారుణమన్నారు.

ధర్నా చేస్తున్న ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు

రాజంపేట, మే 27 : ముందస్తుగా అడ్మిషన్లతో విద్యావ్యాపారం చేస్తున్నా రంటూ రాజంపేట పట్టణంలోని నారాయణ పాఠశాల ఎదుట ఎస్‌ ఎఫ్‌ఐ నాయకులు సోమవారం ధర్నా నిర్వహించారు. కార్పొరేట్‌ పాఠశాలలు ప్రభుత్వ అనుమతి లేకుండా విద్యాహక్కు చట్టాన్ని ఉల్లంఘించడం దారుణమన్నారు. వేసవి సెలవులు పూర్తి కాకుండానే అడ్మిషన్లు నిర్వహిం చడం అక్రమం అన్నారు. ప్రైవేటు పాఠశాలలన్నీ ఇలాగే చేస్తున్నాయని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో ఎప్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాయకులు నరసింహ,పిడిఎస్‌యు జిల్లా అధ్యక్షులు నాగేశ్వర రావు, రమణ, చెంగయ్య, మనోహర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 27 , 2024 | 09:53 PM

Advertising
Advertising