ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

సోషల్‌ మీడియా పట్ల జాగ్రత్త అవసరం

ABN, Publish Date - Nov 02 , 2024 | 11:31 PM

విద్యార్థులు యూ ట్యూబ్‌, సోషల్‌ మీడియాపట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా పోలీసుస్టేషన ఎస్‌ఐ శాంతమ్మ సూచించారు.

ఎస్‌ఐ శాంతమ్మ

కడప ఎడ్యుకేషన, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): విద్యార్థులు యూ ట్యూబ్‌, సోషల్‌ మీడియాపట్ల జాగ్రత్తగా ఉండాలని మహిళా పోలీసుస్టేషన ఎస్‌ఐ శాంతమ్మ సూచించారు. శనివారం కడప నగరం గాంఽధీనగర్‌ మున్సిపల్‌ హైస్కూలులో అవేర్‌నెస్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పే విధంగా నడుచుకోవాలన్నారు. అలాగే సోషల్‌ మీడియాలో విద్యార్థులకు తెలియకుండానే అనేక అరాచకాలు, చూడరాని దృశ్యాలు వస్తున్నాయని వాటి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించా రు. వాటి వైపు చూడకూడదన్నారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు పుష్పకుమారి, ఉపాధ్యాయులు రూతు ఆరోగ్యమేరీ, సరిత, స్వరాజ్‌లక్ష్మి, శశిరేఖ, చంద్రకళ, జ్యోతి పాల్గొన్నారు.

Updated Date - Nov 02 , 2024 | 11:31 PM