ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మెరుగైన వైద్యసేవలు అందించాలి

ABN, Publish Date - Nov 09 , 2024 | 11:51 PM

ప్రజలకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి నాగరాజు తెలిపారు

రికార్డులు పరిశీలిస్తున్న జిల్లా వైద్యాధికారి నాగరాజు

సీకేదినె, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్యసిబ్బంది మెరుగైన వైద్యసేవలు అందించాలని జిల్లా వైద్యాధికారి నాగరాజు తెలిపారు. శనివారం చిం తకొమ్మదిన్నె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రికార్డులు, మందుల విభాగం, రక్త పరీక్షలు సక్రమంగా నిర్వహించడంతో పాటు మెరుగైన సేవలు అందించి ప్రజల మన్ననలు పొందాలన్నారు. సీజనల్‌ వ్యాధులపట్ల ప్రజలకు అవగాహన కలిగించి వారిని అప్రమత్తం చేయాలన్నారు. అదే విధం గా ఈనెల 14 నుంచి ప్రభుత్వం చేపడుతున్న అసంక్రమిత వ్యాధులైన మధుమేహం, రక్తపోటు, క్యాన్సర్‌ గుర్తింపునకు చేపట్టే సర్వే పక్కాగా చేపట్టాలన్నారు. తద్వారా కచ్చితమైన సమాచారం రావడంతోపాటు ప్రభుత్వం అమలు చేసే పథకాలకు ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు రాఘవేంద్ర, సునీత, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 09 , 2024 | 11:51 PM