ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వరుణదేవుడు కరుణించాలని చండీ యాగం

ABN, Publish Date - Sep 20 , 2024 | 11:38 PM

వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు.

చండియాగంలో పాల్గొన్న దత్త విజయానందస్వామి

మదనపల్లె అర్బన, సెప్టెంబ రు20: వరుణదేవుడు కరుణిం చి, వర్షాలు కురిపించాలని చండీ యాగం నిర్వహిస్తున్నట్లు దత్త విజయానంద స్వామీజీ పేర్కొన్నారు. శుక్ర వారం మదనపల్లె మండలం, పెంచుపాడు రోడ్డులోని దత్త ఆశ్రమంలో నిర్వహిం చిన దత్తపూజ, చండీయాగంలో దత్త విజయానంద స్వామి పాల్గొన్నారు. అంతకముందే 101 కలాశాలతో ఆశ్రమ నిర్వహకుడు వెంకటేశ్వర్లు విద్యార్థులతో కలిసి కోలాట భజనతో ఘన స్వాగతం పలికారు. మదన పల్లె చుట్టుపక్కల ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నా రు. మధ్యాహ్నం అన్నదానం నిర్వహించారు. రెండు వేలమందికి విద్యా ర్థులకు భగవద్గీత గ్రంథాన్ని, పెన్నులను పంపిణీ చేశారు. ఈ సంద ర్భంగా దత్త విజయానంద స్వామి మాట్లాడు తూ. వరుణదేవుడు కరు ణించాలనే చండీ యాగంతో రైతులు పంటలతో సుభిక్షంగా ఉండాలని ఆకాక్షించారు. కార్యక్రమంలో కనకదాస్‌ ట్రస్టు నిర్వాహకులు పరంధామ య్య గౌడ్‌, టీడీపీ నాయకులు నంద, బీజేపీ నాయకులు బండి ఆనంద్‌, మదనపల్లె రూరల్‌ అధ్యక్షుడు పచ్చిపాల వసంతకుమార్‌, జయలక్ష్మీ మహిళా మండలి సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - Sep 20 , 2024 | 11:38 PM