ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైసీపీ అనుబంధ విభాగాలకు మెటీరియల్‌ పంపిణీ

ABN, Publish Date - Dec 01 , 2024 | 12:09 AM

నెల్లూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాలకు నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిశీలకుడు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేశ మెటీరియల్‌ను పంపిణీ చేశారు.

మెటీ రియల్‌ను అందిస్తున్న వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేశ

కడప ఎడ్యుకేషన, నవం బరు 30 (ఆంధ్రజ్యోతి) : నెల్లూరు జిల్లా వైసీపీ అనుబంధ విభాగాలకు నెల్లూరు, చిత్తూరు ఉమ్మడి జిల్లాల పరిశీలకుడు, వైసీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేశ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. శనివారం నెల్లూరు వైసీపీ జిల్లా కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్ధనరెడ్డి సమక్షంలో అనుబంధ విభాగాల నేతలకు ఈ మెటీరియల్‌ను పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 5లోపు అనుబంధ విభాగాల నియామక ప్రక్రియను పూర్తిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో నెల్లూరు జిల్లా వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 01 , 2024 | 12:09 AM