ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిమ్స్‌ వైద్య కళాశాలలో ఘనంగా ఫ్రెషర్స్‌డే

ABN, Publish Date - Nov 15 , 2024 | 12:51 AM

కడప నగర పరిధిలోని పుట్లంపల్లె వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఫ్రెషర్స్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఫ్రెషర్స్‌ డే కార్యక్రమంలో నృత్యాలతో అలరిస్తున్న వైద్యవిద్యార్థులు

కడప (సెవెనరోడ్స్‌), నవంబరు 14 (ఆంధ్రజ్యోతి) : కడప నగర పరిధిలోని పుట్లంపల్లె వద్ద గల ప్రభుత్వ వైద్య కళాశాలలో గురువారం ఫ్రెషర్స్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని వైద్యకళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సురేఖ, జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, సూపర్‌ స్పె షాలిటీ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ సురేశ్వర్‌రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్‌ సురేఖ మాట్లాడుతూ వైద్యవిద్యను అభ్యసించేందుకు వచ్చిన విద్యార్థులు శ్రద్ధ గా విద్యనభ్యసిం చాలన్నారు. ఈ సందర్భం గా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. ప్రభుత్వ వైద్యకళాశాల ప్రిన్సిపాళ్లు డాక్టర్‌ విజయభాస్కర్‌రెడ్డి, డాక్టర్‌ వెంకటలక్ష్మి, అనస్తీషియా హెచఓడీ డాక్టర్‌ సునీల్‌, డాక్టర్‌ బాలిరెడ్డి, డాక్టర్‌ స్వరూపరాణి, వైద్యులు పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2024 | 12:51 AM