ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విధి నిర్వహణలో అమరులైన వారిని స్మరించుకుందాం

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:12 AM

విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన వారిని స్మరించుకుందాం అ ని, వన్యప్రాణులు, అటవీ సంపదను సం రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉం దని అటవీ శాఖ జిల్లా అధికారి వినీతకుమార్‌ అన్నారు.

అమరవీరుల స్తూపం వద్ద నివాళులర్పిస్తున్న జిల్లా ఫారెస్టు అధికారి వినీతకుమార్‌

కడప క్రైం, నవంబరు 10 (ఆంఽధ్రజ్యోతి): విధి నిర్వహణలో ప్రాణాలు కోల్పోయి అమరులైన వారిని స్మరించుకుందాం అ ని, వన్యప్రాణులు, అటవీ సంపదను సం రక్షించాల్సిన బాధ్యత మనందరిపై ఉం దని అటవీ శాఖ జిల్లా అధికారి వినీతకుమార్‌ అన్నారు. ఆదివారం కడప నగరం జిల్లా ఫారెస్టు అధికారి కార్యాలయంలో ఆంధ్ర రాష్ట్ర అటవీ అమరవీరుల దినోత్స వాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చిత్తశుద్ధితో విధులు నిర్వర్తించాలన్నారు. కడప జిల్లా ఫారెస్టు రేంజర్‌ కార్యాలయంలో వినీతకుమార్‌ ఆధ్వర్యం లో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ డివిజనల్‌ అటవీ అధికారి రాజశేఖర్‌బాబు, సోషల్‌ ఫారెస్టు డివిజనల్‌ అటవీ అధికారి శివకుమార్‌, బ ద్వేలు సబ్‌ డివిజనల్‌ అటవీ అధికారి స్వామి వివేకానంద, కడప రేంజ్‌ అధికారి ప్రసాద్‌, మినిస్టీరియల్‌ సిబ్బంది కలిసి రాష్ట్ర అటవీ అమరవీరులకు ఘనంగా నివాళులర్పించారు.

Updated Date - Nov 11 , 2024 | 12:12 AM