ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

‘చలో విజయవాడ’కు తరలిరండి

ABN, Publish Date - Oct 29 , 2024 | 11:47 PM

ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స జారీ చేయాలని, ఇందుకోసం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి మాదిగలంతా తరలిరావాలని ఏపీ మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డి మాండ్‌ చేశారు.

కడప మారుతీనగర్‌, అక్టోబరు 29 (ఆంధ్రజ్యోతి): ఎస్సీ వర్గీకరణకు సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పు అమలుకు రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స జారీ చేయాలని, ఇందుకోసం చేపట్టనున్న చలో విజయవాడ కార్యక్రమానికి మాదిగలంతా తరలిరావాలని ఏపీ మాదిగ రిజర్వేషన పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు దండు వీరయ్య మాదిగ డి మాండ్‌ చేశారు. ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాషా్ట్రలకు ఉందని సుప్రీంకోర్డు ఇచ్చిన తీర్పును మన దేశంలో గల అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు అ మలు చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. మం గళవారం ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

Updated Date - Oct 29 , 2024 | 11:47 PM