ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఎస్‌ఏలకు పాధాన్యత ఇవ్వాలి

ABN, Publish Date - Sep 28 , 2024 | 11:24 PM

హైస్కూల్‌ ప్లస్‌లో పనిచేస్తున్నస్కూల్‌ అసిస్టెంట్లకు పీజీటి డిసిగ్నేషన, రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా డిమాండ్‌ చేశారు.

మాట్లాడుతున్న యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా

వేంపల్లె, సెప్టెంబరు 28: హైస్కూల్‌ ప్లస్‌లో పనిచేస్తున్నస్కూల్‌ అసిస్టెంట్లకు పీజీటి డిసిగ్నేషన, రెండు ఇంక్రిమెంట్లు ఇవ్వాలని యూటీఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా డిమాండ్‌ చేశారు. శనివారం వేంపల్లెలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా 294 హైస్కూల్‌ ప్లస్‌లను ఏర్పాటుచేసిందని, ఇందులో అర్హులైన స్కూల్‌ అసిస్టెంట్లకు డిప్లయ్డ్‌ పిజిటిలుగా నియమించి ఒక ఇంక్రిమెంట్‌ మాత్రమే ఇచ్చి కంటితుడుపు చర్యగా ప్రారంభించారన్నారు. ఇప్పటికి రెండు సంవత్సరాలు పూర్తవుతున్న వారికి రెగ్యులర్‌ పీజీటీలుగా గుర్తించకపోవడం, ఇంక్రిమెంట్‌ను రెగ్యులర్‌ స్కేల్‌లో కలపకపోవడం బాధాకరమన్నారు. ఈ సమస్యలను పర్కిరించాలని కోరారు. యూటీఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి పాలెం మహే్‌షబాబు, జిల్లా కార్యదర్శి చెరుకూరు శ్రీనివాసులు, జిల్లానాయకులు డి కృష్ణారెడ్డి, సిపిఎస్‌ జిల్లా కన్వీనర్‌ సుదర్శన, మండల నాయకులు టివిరమణ, బత్తుల చంద్రశేఖర్‌, వన్నూరుబాష తదితరులుపాల్గొన్నారు.

Updated Date - Sep 28 , 2024 | 11:24 PM