ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఓటు నమోదు కేంద్రాన్ని పరిశీలిస్తున్న ఆర్డీఓ భానుశ్రీ

ABN, Publish Date - Nov 11 , 2024 | 12:16 AM

పులివెందుల పట్టణంలోని పాతసత్రం పాఠశాలలోని ఓటు నమోదు కేం ద్రాన్ని ఆర్డీఓ భానుశ్రీ పరిశీలించారు.

ఓటు నమోదు కేంద్రాన్ని పరిశీలించిన ఆర్డీఓ

పులివెందుల టౌన, నవంబరు 10 (ఆంధ్రజ్యోతి) పులివెందుల పట్టణంలోని పాతసత్రం పాఠశాలలోని ఓటు నమోదు కేం ద్రాన్ని ఆర్డీఓ భానుశ్రీ పరిశీలించారు. ఆదివారం పట్టణంలోని 86, 87 పోలింగ్‌ కేంద్రాల్లో ఓటు నమోదు కేంద్రం వద్ద ఓటర్ల నమోదు ఏ విధంగా జరుగుతుందని, ప్రజల నుంచి ఏ విధంగా స్పందన ఉందని అడిగి తెలుసుకున్నారు. ప్రజల్లో ఓటు నమో దు చేయడానికి కావాలసిన అర్హత పత్రాలను తప్పనిసరిగా దరఖాస్తుదారుల నుంచి తీసుకోవాలని సచివాలయ సిబ్బందికి సూచించారు. ఎంతమంది కొత్త ఓటర్లు నమోదు చేస్తున్నారు.. తదితర విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఓటర్లపై అభ్యంతరాలు ఉంటే నవంబరు 28 వరకు స్వీకరిస్తారన్నారు. వాటని డిసెంబరు 24 లోపు పరిష్కరించనున్నట్లు తెలిపారు. అలాగే జనవరి 26న ఓటర్ల తుది జాబితాను ప్రజలకు ఇస్తామన్నారు.

Updated Date - Nov 11 , 2024 | 12:16 AM