ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మదనపల్లె- కొనంగివారిపల్లె మధ్య బస్సు పునరుద్ధరణ

ABN, Publish Date - Nov 03 , 2024 | 11:19 PM

మదన పల్లె- కొనంగివారిపల్లె మధ్య ఆర్టీసీ బస్సును టీడీపీ నియోజకవర్గనేత జయచంద్రారెడ్డి, టీడీపీ నేత రుద్ర బాలకృష్ణలు తిరిగి ప్రారంభించారు.

కురబలకోట, నవంబరు 3: మదన పల్లె- కొనంగివారిపల్లె మధ్య ఆర్టీసీ బస్సును టీడీపీ నియోజకవర్గనేత జయచంద్రారెడ్డి, టీడీపీ నేత రుద్ర బాలకృష్ణలు తిరిగి ప్రారంభించారు. మదనపల్లె నుంచి ముదివేడు, ఆర్సీ కురవపల్లె, మట్లివారిపల్లె, ఎర్రమద్ది వారిపల్లె మీదగా గతంలో బస్సు నడేచేది. కాగా బస్సును గత ప్రభుత్వ హయాంలో రద్దు చేశారు. అయితే టీడీపీ అధికారంలోకి రాగానే టిడీపీ నియోజకవర్గ నేత దాసరిపల్లె జయచంద్రారెడ్డి, మరో నేత రుద్ర బాలకృష్ణలు మంత్రి రాంప్రసాద్‌ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన మంత్రి బస్సు తిరిగి పునరుద్ధరించాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్టీసీ అధికారులు బస్సును ఆదివారం ప్రారంభించారు. ప్రజల సౌకర్యార్థం ఆ బస్సును పునరుద్ధరించడంతో టీడీపీ నేతల కు ఆర్సీ కురవపల్లెలో ప్రజలు ఘన స్వాగతం పలికారు. కాగా బస్సు ఈ మార్గాన తిరిగి రావడంతో ప్రజలు హర్షం చేశారు.

Updated Date - Nov 03 , 2024 | 11:19 PM