ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

కోలాహలంగా ఎస్‌జీఎఫ్‌ జట్ల ఎంపికలు

ABN, Publish Date - Sep 29 , 2024 | 11:55 PM

స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర స్థా యి జట్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం కేవీపల్లె మండలం గ్యారంపల్లె లో కోలాహలంగా జరిగింది.

రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన త్రోబాల్‌ జట్టు సభ్యులతో అధికారులు, ప్రజాప్రతినిఽధులు

పీలేరు, సెప్టెంబరు 29: స్కూల్‌ గేమ్స్‌ ఫెడరేషన(ఎస్‌జీఎఫ్‌) రాష్ట్ర స్థా యి జట్ల ఎంపిక కార్యక్రమం ఆదివారం కేవీపల్లె మండలం గ్యారంపల్లె లో కోలాహలంగా జరిగింది. ఎస్‌జీఎఫ్‌ గేమ్స్‌లో భాగంగా త్రోబాల్‌, హ్యాండ్‌ బాల్‌, రగ్బీ, టెన్నికాయిట్‌ అండర్‌-19 రాష్ట్ర స్థాయి జట్టు ఎంపిక పోటీల్లో పాల్గొనేందుకు జిల్లాలోని నలుమూలల నుంచి క్రీడాకారులు గ్యారంపల్లెకు చేరుకున్నారు. గ్యారంపల్లె గురుకుల జూనియర్‌ కళాశాల లో మూడు రోజులపాటు జరిగే ఈ సెలక్షన్సను ఆదివారం జిల్లా ఎస్‌జీ ఎఫ్‌ సెక్రటరీ కె.జయరామయ్య, ఎంఈవో రెడ్డీబాషా, సర్పంచ రెడ్డప్ప, మాజీ సర్పంచ కె.వెంకటరమణరెడ్డి ప్రారంభించారు. సెలక్షన్స అనం తరం రాష్ట్ర స్థాయి త్రో బాల్‌ జట్టును ఖరారు చేశారు. ఈ కార్యక్రమం లో గురుకులం ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ చెన్నకేశవులు, జిల్లా స్పోర్ట్స్‌ అధికా రులు, సిబ్బంది రమాదేవి, శేఖర్‌, మరి, కొండయ్య, షకీల్‌ అహ్మద్‌, నాగేంద్ర, నాగరాజు నాయక్‌, వివిధ కళాశాలల పీడీలు పురుషోత్తం, మురళీధర్‌ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 29 , 2024 | 11:55 PM