ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

మానసిక, శారీరక ఉల్లాసానికి క్రీడలు ముఖ్యం

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:20 AM

క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ కె.ప్రకాశ బాబు అన్నారు.

స్పోర్ట్స్‌ మీట్‌ను ప్రారంభిస్తున్న దృశ్యం

అదనపు ఎస్పీ ప్రకాశబాబు

కడప (సెవెనరోడ్స్‌), అక్టోబరు 4 : క్రీడలు మానసిక ఉల్లాసాన్ని ఉత్సాహాన్ని కలిగిస్తాయని జిల్లా అదనపు ఎస్పీ కె.ప్రకాశ బాబు అన్నారు. ప్రభు త్వ వైద్యకళాశాల (రిమ్స్‌) ఆవరణంలో శుక్రవారం స్పోర్ట్స్‌ మీట్‌ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ముఖ్యఅతిధిగా జిల్లాఅదనపు ఎస్పీ కె.ప్రకాశబాబు వచ్చారు. వైద్యకళాశాల విద్యార్థులు సాంస్కృతిక నృత్యాలను ప్రదర్శించి అందరినీ అలరించారు. అనంతరం కళాశాల కాన్ఫరెన్స హాలులో వైద్యవిద్యార్థులు వైద్య అధ్యాపకులు సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ ప్రకాశబాబును రిమ్స్‌ అధికారులు అన్ని విభాగాల అధిపతులు ఘనంగా సత్కరించారు. స్పోర్ట్స్‌మీట్‌లో గెలుపొందిన వారికి మెడల్స్‌ను, మెమెంటోలను, అదననపుఎస్పీ చేతుల మీదుగా ఇప్పించారు. ఈ జీజీహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రమాదేవి, ఐఎంహెచ సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ఆర్‌.వెంకట్రాముడు, జీఎంసీ వైస్‌ప్రిన్సిపల్‌ డాక్టర్‌ విజయ్‌భాస్కరరెడ్డి, విభాగాదిపతులు పాల్గొన్నారు.

Updated Date - Oct 05 , 2024 | 12:20 AM