ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

వైభవంగా పవిత్రోత్సవాలకు అంకురార్పణ

ABN, Publish Date - Oct 14 , 2024 | 11:53 PM

వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు.

వాల్మీకిపురంలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేస్తున్న వేదపండితులు

వాల్మీకిపురం, అక్టోబరు 14(ఆంరఽధజ్యోతి): వాల్మీకిపురం పట్టణంలో ని పట్టాభి రామాలయంలో సోమవారం టీటీడీ ఆధ్వర్యంలో రాముడి పవిత్రో త్సవాలకు అంకురార్పణ గావించారు. ఉదయం ఆలయంలో సుప్ర భాతసేవ మొదలు మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాల సేవలతో ప్రత్యేక పూజలు జరిగాయి. సాయంత్రం ఆలయంలో వేదపండితుల మంత్రోచ్చరణల కలశ స్థాపన, పూజలు నిర్వ హించి పట్టాభిరాముడి పవిత్రోత్సవాలకు అంకురార్పణ గావించా రు. ఈకార్యక్రమాలలో టీటీడీ ఏఈవో గోపీనాథ్‌, డిప్యూటీ ఈవో వరలక్ష్మీ, సూపరింటెండెంట్‌ మునిబాల, ఆగమ సలహాదారు శ్రీనివాసాచార్యులు, ఆలయ అధికారులు కృష్ణమూర్తి, నాగరాజు, అర్చకులు కృష్ణప్రసాద్‌భట్టార్‌, కృష్ణరాజు, ధనుష్‌, ఆలయ సిబ్బం ది, భక్తులు పాల్గొన్నారు.

ఉత్సవాలలో నేడు...

వాల్మీకిపురం పట్టాభిరాముడి పవిత్రోత్సవాలలో భాగంగా మంగ ళవారం ఉదయం యాగశాల వైధిక కార్యక్రమాలు, పవిత్రాల ప్రతిష్ట, భోగోత్సవ మూర్తులైన సీతాలక్ష్మణ సమేత పట్టాభిరాముల వారికి స్నపన తిరుమంజనం కార్యక్రమాలు జరగనున్నాయని ఆలయ నిర్వాహకులు తెలిపారు.

Updated Date - Oct 14 , 2024 | 11:53 PM