ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమంలా చేపట్టాలి

ABN, Publish Date - Oct 24 , 2024 | 11:45 PM

టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు.

సభ్యత్వ నమోదుపై సూచనలిస్తున్న టీడీపీ జిల్లా అధ్యక్షుడు జగనమోహనరాజు, జయచంద్రారెడ్డి

తంబళ్లపల్లెను ప్రథమ స్ధానంలో నిలపాలి

జయచంద్రారెడ్డికి జిల్లా అధ్యక్షుడు జగనమోహనరాజు సూచన

ములకలచెరువు, అక్టోబరు 24(ఆంధ్రజ్యో తి):టీడీపీ సభ్యత్వ నమోదును ఉద్యమం గా చేపట్టాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగనమోహనరాజు సూచించారు. ములకలచెరువులో గురువారం ఆయన తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయచంద్రారెడ్డితో సభ్యత్వ నమోదు కార్యక్రమంపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నెల 26వతేదీ నుంచి ప్రారంభం కానున్న టీడీపీ సభ్యత్వ నమోదులో తంబళ్లపల్లె నియోజకవర్గాన్ని జిల్లాలోనే ప్రధమ స్ధానంలో నిలపాలన్నారు. సభ్యత్వ నమోదును పకడ్బందీగా చేపట్టాలన్నారు. ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననా యుడు, టీడీపీ నేత మంత్రి గిరిధర్‌రెడ్డి, జిల్లా కార్యదర్శి యర్రగుడి సురేష్‌, మార్కెట్‌ కమిటీ మాజీ వైస్‌ ఛైర్మన కేవీ రమణ, నాయకులు విశ్వనాధరెడ్డి, భజంత్రి రామాంజులు, బత్తుల శ్రీనివాసులు పాల్గొన్నారు.

Updated Date - Oct 24 , 2024 | 11:45 PM