ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఉపాధి పనుల్లో నాణ్యత లోపించరాదు

ABN, Publish Date - Nov 27 , 2024 | 11:14 PM

ఉపాధి హామి పథకంలో బాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు తదితర నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని క్వాలిటీ కంట్రోలర్‌ ఉమామహేశ్వర్‌ హెచ్చరించారు.

గోకులాల నిర్మాణాలను తనిఖీ చేస్తున్న క్వాలిటీ కంట్రోలర్‌

తంబళ్లపల్లె, నవంబరు 27(ఆంధ్రజ్యోతి): ఉపాధి హామి పథకంలో బాగంగా చేపడుతున్న గోకులాలు, సీసీ రోడ్లు తదితర నిర్మాణపు పనుల్లో నాణ్యత లోపిస్తే సహించేది లేదని క్వాలిటీ కంట్రోలర్‌ ఉమామహేశ్వర్‌ హెచ్చరించారు. బుధవారం ఆయన ఉపాధి ఇంజనీర్‌ రామన్నతో కలసి తంబళ్లపల్లె, రేణుమాకులపల్లె, కుక్కరాజుపల్లె, రెడ్డికోట గ్రామాల్లో చేపట్టిన సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణాలను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మండలంలో పల్లెపండుగ కార్యక్రమంలో బాగంగా మంజూరైన సీసీ రోడ్లు, గోకులాల నిర్మాణాలను నాణ్యతతో వేగవంతం చేసి పూర్తి చేయాలని సూచించారు. కార్యక్రమంలో టెక్నికల్‌ అసిస్టెంట్లు శంకర, వెంకట్రమణ, శేఖరమ్మ, ఫీల్డ్‌ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

Updated Date - Nov 27 , 2024 | 11:14 PM