ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

రిజిస్ర్టేషన్లతో కిటకిటలాడిన సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

ABN, Publish Date - Oct 05 , 2024 | 12:19 AM

ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం జనంతో కిటకిటలాడింది.

ప్రజలతో కిక్కిరిసి పోయిన మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం

మదనపల్లె టౌన, అక్టోబరు 4: ఇప్పటి వరకు మంచిరోజులు లేకపోవడం శుక్రవారం మంచి రోజు కావడంతో భూముల రిజిస్ర్టేషన్లకు ప్రజలు తరలి రావడంతో మదనపల్లె సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయం జనంతో కిటకిటలాడింది. ఆస్తులు కొనుగోలు, విక్రయాలు చేసే వారు, సాక్షులు, దళారులు వెరసి సబ్‌ రిజిసా్ట్రర్‌ కార్యాలయంలోకి వృద్దులు వచ్చేం దుకు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఈ వారంలో బుధ, గురువారాల్లో మం చి రోజులు కావని చాలా మంది శుక్రవారం(విధియరోజు) రిజిసే్ట్రషనలు ఎక్కువగా పెట్టుకోవడంతో పాటు ఇక్కడ ఇనచార్జి సబ్‌రిజిసా్ట్రర్‌ రాజు బదిలీపై వెళ్లిపోతుండటంతో ఆయన హయాంలోనే ఎలాంటి కొర్రీలు లేకుండా రిజిసే్ట్రషనలు పూర్తి చేయించాలని చాలా మంది దళారులు రంగంలోకి దిగారు. దీంతో కార్యాలయం కిక్కిరిసి పోయింది. సబ్‌రిజిసా్ట్రర్‌ కార్యాలయంలో ప్రజలకు మర్యాదగా పలకరించాలని, తాగునీరు, టీ, కాఫీలు ఇవ్వాలని రాష్ట్ర రిజిసే్ట్రషనశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి సిసోడియా ఇచ్చిన ఉత్తర్వులు మదనపల్లెలో మాత్రం అమలు కావడం లేదు.

Updated Date - Oct 05 , 2024 | 12:19 AM