ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

ఆలయం కూల్చేసిన దుండగులను శిక్షించాలి

ABN, Publish Date - Oct 17 , 2024 | 11:47 PM

కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు.

కూల్చివేతకు గురైన ఆలయాన్ని పరిశీలిస్తున్న టీడీపీ నేతలు దొరస్వామినాయుడు, పాలగిరి సిద్ధా

ములకలచెరువు, అక్టోబరు 17(ఆంధ్ర జ్యోతి): కనుగొండ అటవీ ప్రాంతం లోని అభయాంజనేయస్వామి ఆల యాన్ని కూల్చివేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని టీఎస్‌ఎస్వీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, టీడీపీ నేత కట్టా దొర స్వామినాయుడు, మండల టీడీ పీ అధ్యక్షుడు పాలగిరి సిద్ధా పేర్కొ న్నారు. కనుగొండలో కూలిపోయిన ఆలయాన్ని గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భక్తుల మనోభావాలను దెబ్బతిసే వి ధంగా ఇలాంటి ఘటన చోటుచేసుకోవడం దారుణమన్నారు. బాధితులు ఎంతటివారైనా వదలిపెట్టమన్నారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సీరియస్‌గా తీసుకుని నిందితులకు శిక్షపడేలా పోలీస్‌శాఖకు ఆదేశాలు జారీ చేశార న్నారు. వారి వెంట నేతలు తోట గిరిధర్‌, చెన్నకిష్టా, కేశవులు, మండల ప్రధాన కార్యదర్శి వెంకట స్వామి, నాయ కులు ఆదినారాయణ, గొడ్డుమూరు రవి, నారాయణ, నాగేంద్ర, సోమశేఖర్‌, ఉమా శంకర్‌, శివన్న, శంకర, సూరి, నారాయణస్వామి పాల్గొన్నారు.

Updated Date - Oct 17 , 2024 | 11:47 PM