ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

విద్యార్థుల మెనూలో తేడాలుండరాదు: ఎంపీడీఓ

ABN, Publish Date - Oct 25 , 2024 | 12:02 AM

మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి తేడాలుండకూడదని, మెనూ ప్రకారం అందించాలని ఎంపీడీఓ కిరణ్‌మోహనరావు అన్నారు.

ఉప్పరపల్లెలో విద్యార్థుల తో కలిసి భోజనం చేస్తున్న ఎంపీడీఓ

చెన్నూరు, అక్టోబరు 24 (ఆంధ్రజ్యోతి): మధ్యాహ్న భోజన పథకంలో ఎలాంటి తేడాలుండకూడదని, మెనూ ప్రకారం అందించాలని ఎంపీడీఓ కిరణ్‌మోహనరావు అన్నారు. మండలంలోని ఉప్పరపల్లె ప్రాథమికోన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని గురువారం ఎంపీడీఓ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడారు. వారితో కలిసి భోంచేశారు. విద్యార్థుల నుంచి ఫిర్యాదులు వస్తే సహించేది లేదన్నారు.

మూమెంటు రిజిస్టరు ఖచ్చితంగా ఫాలో కావాలి

సచివాలయ సిబ్బంది మూమెంటు రిజిస్టరు ఖచ్చితంగా ఫాలో కావాలని ఎంపీడీఓ కిరణ్‌మోహనరావు అన్నారు. శివాలపల్లె గ్రామ సచివాలయాన్ని గురువారం ఎంపీడీఓ ఆకస్మిక తనిఖీ చేశారు. నిర్లక్ష్యం వహిస్తే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో సర్పంచ సుదర్శనరెడ్డి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 25 , 2024 | 12:02 AM